0 favorites     0 comments    4 visits

See also...


Keywords

saatyaki
2024
Seshendra Sharma
Copyrights
Telangana High Court Judgment
in favour of son


Authorizations, license

Visible by: Everyone
All rights reserved

4 visits


textsSeshendra Sharma Copyrights : Telangana High Court Judgment : 2024

textsSeshendra Sharma Copyrights : Telangana High Court Judgment : 2024
Seshendra Sharma"s Copyrights :
Telangana High Court Judgment : 2024
JUDGMENT ATTACHED
--------------------------------
Indira Dhanrajgir’s Appeal Dismissed : 25th January 2024

Seshendra’s Copyrights belong to his son Saatyaki

--------

Seshendra Sharma ( seshendrasharma.weebly.com ) ,Popular poet’s copyrights belong to Saatyaki , his son ( Last Child ) . High Court for the State of Telangana delivered the judgment on 25th January 2024 , in the case of Appeal filed by Indira Dhanrajgir in the year 2018 .

On 7th February of 2018 City Civil court (FTC), Hyderabad delivered judgment in favour of Seshendra Sharma’s son , stating that the copyrights document submitted by Indira Dhanrajgir is a forged one. Earlier , Civil Court referred the document to Forensic Dept , which after close scrutiny gave its report , stating that it is a forged one , Seshendra’s signature was copied from somewhere and pasted in this the document.
rma
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే
"గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే"
2 weeks ago
ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
---------
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే

ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
January 26, 2024
సిటీ సివిల్‌ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. శేషేంద్రశర్మ రచించిన గ్రంథాలపై హకులు ఆయన కుమారుడు సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

తన పుస్తకాలు, గ్రంథాలపై హకులు కుమారుడు సాత్యకికే చెందుతాయంటూ శేషేంద్రశర్మ 1989లో హకుల పత్రం రాశారు. 2007లో ఆయన కన్నుమూశారు. శేషేంద్రశర్మ తనను వివాహం చేసుకున్నారని, తనకు కూడా ఆ పుస్తకాలపై హకులు ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన ఇందిరా ధనరాజ్‌గిర్‌ గతంలో సిటీ సివిల్‌ కోర్టులో చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఇందిర హైకోర్టులో దాఖలు చేసిన ఆప్పీల్‌ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ జీ రాధాదేవి తీర్పు వెలువరించారు.


------------------
కవిర్విశ్వో మహాతేజా

గుంటూరు శేషేంద్ర శర్మ


జననం 1927 అక్టోబరు 20
నాగరాజపాడు, నెల్లూరుజిల్లా
మరణం 2007 మే 30 (వయసు 79)
హైదరాబాదు
భార్య / భర్త జానకి [1]
పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)
తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
తల్లి అమ్మాయమ్మ
Seshendra : Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com

సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
విమర్శకుడు : కవి


ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనాస్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........

- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* * *

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.

భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.

గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోమున్సిపల్‌ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.

నాదేశం - నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ ప్రధాన రచనలు.

కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,

ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.

- యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999


Seshendra : Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
Translate into English

Comments

Sign-in to write a comment.